Friday, October 9, 2026
Homeతెలంగాణకరీంనగర్మహాశక్తి ఆలయంలో హైమాస్ట్ లైట్లు ప్రారంభం

మహాశక్తి ఆలయంలో హైమాస్ట్ లైట్లు ప్రారంభం

📰 Generate e-Paper Clip

కరీంనగర్ అక్టోబర్ 09 (చైతన్యగళం):

కరీంనగర్ చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాశక్తి దేవాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ వీధి దీపాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి స్విచ్ ఆన్ చేసి లైట్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, బోయినపల్లి ప్రవీణ్ రావు, కర్రే అనిల్, బీజేపీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!