Sunday, October 11, 2026
Homeతెలంగాణకరీంనగర్మహాశక్తి దేవాలయంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

మహాశక్తి దేవాలయంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

కరీంనగర్ అక్టోబర్ 10 (చైతన్యగళం):

ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆలయ ప్రాంగణం కన్నుల పండువగా మారింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దంపతులు అపర్ణతో కలిసి పాల్గొన్నారు. పలువురు భక్తులు, ఇతరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!