Sunday, October 25, 2026
Homeతెలంగాణకరీంనగర్రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు గీట్ల దామోదర్‌ కుటుంబానికి ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ పరామర్శ

రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు గీట్ల దామోదర్‌ కుటుంబానికి ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ పరామర్శ

📰 Generate e-Paper Clip

గోదావరిఖని, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): సింగరేణి పాఠశాల రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు గీట్ల దామోదర్‌ మృతి పట్ల రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్‌. రాజ్‌ ఠాకూర్‌ సంతాపం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలోని దుర్గానగర్‌లో ఉన్న దామోదర్‌ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా దామోదర్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి ధైర్యం చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!