Saturday, October 24, 2026
Homeసంపాదకీయంబిలకల గూడూరు ఎంపీటీసీ అభ్యర్థిగా ఆబిదాబి నామినేషన్ దాఖలు

బిలకల గూడూరు ఎంపీటీసీ అభ్యర్థిగా ఆబిదాబి నామినేషన్ దాఖలు

📰 Generate e-Paper Clip

గడివేముల, అక్టోబర్ 24 (చైతన్యగళం): గడివేముల మండలం బిలకల గూడూరు గ్రామ ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆబిదాబి శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, నంద్యాల జిల్లా పార్టీ అధికార ప్రతినిధి, గడివేముల మండల సింగిల్ విండో మాజీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. వైఎస్సార్‌సీపీ మండల కార్యదర్శి షారుఖ్ ఖాన్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!