Saturday, October 17, 2026
Homeక్రైమ్ న్యూస్వేములవాడ రూరల్‌ తహసీల్దార్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌

వేములవాడ రూరల్‌ తహసీల్దార్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌

📰 Generate e-Paper Clip

సిరిసిల్ల, అక్టోబర్ 17 (చైతన్యగళం):

రూ.8 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడిన వేములవాడ రూరల్‌ తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మహమ్మద్‌ అబూబకర్‌, భూ భారతి ఆపరేటర్‌ శంకసాల అనిల్‌కుమార్‌లకు న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. శనివారం వారిద్దరినీ కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌ విధించినట్లు తెలిసింది.

గిఫ్ట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో శుక్రవారం ఇద్దరూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు పేర్కొన్నారు. కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!