Saturday, October 17, 2026
Homeతెలంగాణకరీంనగర్అనాథ వృద్ధులకు హరిహరపుత్ర సంస్థ చేయూత

అనాథ వృద్ధులకు హరిహరపుత్ర సంస్థ చేయూత

📰 Generate e-Paper Clip

  • స్పందన వృద్ధాశ్రమంలో చీరలు, లుంగీల పంపిణీ

కరీంనగర్‌, అక్టోబర్ 16 (చైతన్యగళం): హరిహరపుత్ర సహాయక సేవా సంస్థ ఆధ్వర్యంలో దేశరాజుపల్లిలోని స్పందన అనాథ వృద్ధాశ్రమంలో మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు పంపిణీ చేశారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు 35 చీరలు, పురుషులకు 20 లుంగీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు చిన్ని రామకృష్ణ, అడ్డగుంట నరసయ్య, గుమ్మడి కుమారస్వామి, పైడ రవి, శ్రీ చిన్ని కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!