Sunday, October 11, 2026
Homeతెలంగాణకరీంనగర్మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన వొడితల ప్రణవ్

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన వొడితల ప్రణవ్

📰 Generate e-Paper Clip

కరీంనగర్ అక్టోబర్ 10 (చైతన్యగళం):

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకానికి సంబంధించిన నిధుల విడుదలతో పాటు నియోజకవర్గంలో దళితుల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!