Tuesday, June 23, 2026
Homeతెలంగాణసిపిఎం యువజన సమ్మేళనం వాల్ పోస్టర్ ఆవిష్కరణ

సిపిఎం యువజన సమ్మేళనం వాల్ పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

ఇబ్రహీపట్నం, జూన్ 15 (చైతన్యగళం): ఈనెల 16, 17 తేదీలలో జరగనున్న సిపిఎం తెలంగాణ రాష్ట్ర స్థాయి యువజన సమ్మేళనం విజయవంతం కావాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. యాచారం మండల పరిధిలోని చింతపట్ల గ్రామంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మండల కార్యవర్గ సభ్యులు ఆలంపల్లి జంగయ్య, శాఖ కార్యదర్శులు సిహెచ్ సత్యం, కే. గిరికాంత్, పార్టీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. సమ్మేళనం విజయవంతం కావడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!