Tuesday, August 25, 2026
Homeతెలంగాణనూతన రేషన్ షాప్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ భూపతి రవీందర్

నూతన రేషన్ షాప్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ భూపతి రవీందర్

📰 Generate e-Paper Clip

కరీంనగర్, జూలై 5 (చైతన్యగళం):
కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామంలో నూతన రేషన్ షాప్‌ను కార్పొరేటర్ భూపతి రవీందర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు బిజిలి కవిత,సంపత్‌రావు, లబ్ధిదారులు, బీజేపీ నాయకులు శ్రీధర్, హరీష్, తిరుపతి, మురళి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!