నూతన రేషన్ షాప్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ భూపతి రవీందర్

కరీంనగర్, జూలై 5 (చైతన్యగళం): కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామంలో నూతన రేషన్ షాప్‌ను కార్పొరేటర్ భూపతి రవీందర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు బిజిలి కవిత,సంపత్‌రావు, లబ్ధిదారులు, బీజేపీ నాయకులు శ్రీధర్, హరీష్, తిరుపతి, మురళి తదితరులు పాల్గొన్నారు.