Sunday, October 18, 2026
Homeతెలంగాణరంగారెడ్డినేడు మేడిపల్లి దుర్గామాత మండపం వద్ద మహా అన్నదానం

నేడు మేడిపల్లి దుర్గామాత మండపం వద్ద మహా అన్నదానం

📰 Generate e-Paper Clip

యాచారం, అక్టోబర్ 18 (చైతన్యగళం):

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నక్కర్త మేడిపల్లి గ్రామంలోని దుర్గామాత మండపం వద్ద ఆదివారం సాయంత్రం 7.02 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీటీసీ, యాచారం మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మోటె శ్రీశైలం తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!