Saturday, October 17, 2026
Homeఆంధ్రప్రదేశ్వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా డాక్టర్‌ ప్రియాంక బాయి నామినేషన్‌

వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా డాక్టర్‌ ప్రియాంక బాయి నామినేషన్‌

📰 Generate e-Paper Clip

ఆత్మకూరు, అక్టోబర్ 16 (చైతన్యగళం): శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా డాక్టర్‌ ప్రియాంక బాయి నామినేషన్‌ దాఖలు చేశారు. సీనియర్‌ నాయకులు శిల్పా కార్తీక్‌ రెడ్డి, శిల్పా భువనేశ్వర్‌ రెడ్డితో కలిసి ఆమె నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా కార్తీక్‌ రెడ్డి, శిల్పా భువనేశ్వర్‌ రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్‌ మీర్‌, మాజీ పట్టణ అధ్యక్షుడు అంజాద్‌ అలీ, నాయకులు మోమిన్‌ మునీర్‌ భాష తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!