Sunday, August 2, 2026
Homeతెలంగాణసంగీతాభిమానులకు ఆహ్వానం

సంగీతాభిమానులకు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్, జూలై 31(చైతన్యగళం):
సంగీతాభిమానుల కోసం ఆగస్టు 2వ తేదీన మహబూబాబాద్ పట్టణంలోని బ్రహ్మం గారి గుడి వద్ద ఉన్న ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సంగీత లహరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు లక్ష్మీ నారాయణ గారు మరియు శ్రీ రామకృష్ణ గారు పాల్గొని సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కొనసాగనుంది. సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

మరిన్ని వివరాలకు:
లక్ష్మీ నారాయణ – 970135105
శ్రీ రామకృష్ణ – 9989677969

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!