Wednesday, October 28, 2026
Homeతెలంగాణరంగారెడ్డిపరిశ్రమల కాలుష్యంతో అనారోగ్య సమస్యలు.. పోచారంలో గ్రామస్తుల ధర్నా

పరిశ్రమల కాలుష్యంతో అనారోగ్య సమస్యలు.. పోచారంలో గ్రామస్తుల ధర్నా

📰 Generate e-Paper Clip

  • రైస్‌ మిల్లులు, ప్లైవుడ్‌ కంపెనీని తొలగించాలని డిమాండ్‌

ఇబ్రహీంపట్నం, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

రైస్‌ మిల్లులు, ప్లైవుడ్‌ కంపెనీ కారణంగా గ్రామంలో కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలో క్యాన్సర్‌తోపాటు ఇతర వ్యాధుల సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత పరిశ్రమలను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

పరిశ్రమల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యపై విచారణ జరిపి, కాలుష్య సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!