Saturday, October 3, 2026
Homeతెలంగాణకరీంనగర్గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

జమ్మికుంట, అక్టోబర్ 2 (చైతన్యగళం):

గాంధీ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో వాసవి మాత క్లబ్ గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో పీఎస్‌టీలు ఐత శ్రీలత, చొక్కారపు జ్యోతి, ట్రెజరర్ మాది సురేఖతో పాటు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాసవి క్లబ్ జోన్ చైర్మన్ స్వామిశెట్టి అఖిలాండవ్ పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!