Tuesday, September 29, 2026
Homeతెలంగాణఖో ఖో రాష్ట్రస్థాయి పోటీలకు కేరళ స్కూల్ విద్యార్థులు

ఖో ఖో రాష్ట్రస్థాయి పోటీలకు కేరళ స్కూల్ విద్యార్థులు

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, సెప్టెంబర్ 29 (చైతన్యగళం):

సిద్దిపేట జిల్లాలో జరిగిన అతీయ పటీయ సీనియర్ ఖో ఖో ఛాంపియన్‌షిప్-2026లో హుస్నాబాద్ కేరళ ఇ/మీ హైస్కూల్‌కు చెందిన బి. శ్రీచరణ్ (9వ తరగతి), ఎం. లక్కీ నాయక్ (9వ తరగతి) ఫైనల్‌లో ప్రథమ స్థానం సాధించి, వచ్చే నెల అక్టోబర్ 11న జగిత్యాలలో జరిగే రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్, సెక్రటరీ, కరస్పాండెంట్ అల్లే శైలేందర్, ఉపాధ్యాయులు విద్యార్థులు, విద్యార్థినులను అభినందించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!