ఖో ఖో రాష్ట్రస్థాయి పోటీలకు కేరళ స్కూల్ విద్యార్థులు

హుస్నాబాద్, సెప్టెంబర్ 29 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లాలో జరిగిన అతీయ పటీయ సీనియర్ ఖో ఖో ఛాంపియన్‌షిప్-2026లో హుస్నాబాద్ కేరళ ఇ/మీ హైస్కూల్‌కు చెందిన బి. శ్రీచరణ్ (9వ తరగతి), ఎం. లక్కీ నాయక్ (9వ తరగతి) ఫైనల్‌లో ప్రథమ స్థానం సాధించి, వచ్చే నెల అక్టోబర్ 11న జగిత్యాలలో జరిగే రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్, సెక్రటరీ,...