Tuesday, September 29, 2026
Homeక్రైమ్ న్యూస్14 గంటల్లోనే నల్లపూసల గొలుసు స్వాధీనం

14 గంటల్లోనే నల్లపూసల గొలుసు స్వాధీనం

📰 Generate e-Paper Clip

  • వేగంగా స్పందించిన హుస్నాబాద్‌ పోలీసులు

హుస్నాబాద్‌, సెప్టెంబరు 29 (చైతన్యగళం): పట్టణంలో పోగొట్టుకున్న రెండున్నర తులాల నల్లపూసల గొలుసును పోలీసులు 14 గంటల్లోనే గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు చేపట్టి గొలుసును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందజేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, కానిస్టేబుల్‌ సంజీవ్‌ను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు వేగంగా స్పందించి గొలుసును తిరిగి అందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!