Tuesday, September 29, 2026
Homeతెలంగాణకరీంనగర్కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

📰 Generate e-Paper Clip

  • హుస్నాబాద్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

హుస్నాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): హుస్నాబాద్‌ పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బాపూజీ ఆశయాలను, సమాజ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!