Wednesday, July 22, 2026
Homeతెలంగాణసర్పంచ్ ఫోరం మండల అధ్యక్షునిగా అరవింద్ నాయక్

సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షునిగా అరవింద్ నాయక్

📰 Generate e-Paper Clip

ఇబ్రహింపట్నం, జూలై 22 ( చైతన్యగళం) : యాచారం మండలం సర్పంచ్ ఫోరం మండల కార్యవర్గాన్ని బుధవారం మేడిపల్లి గ్రామంలో నిర్వహించారు. యాచారం సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షునిగా మంతన్ గౌరెల్లి గ్రామ సర్పంచ్ అధ్యక్షునిగా కొర్ర అరవింద్ నాయక్ ను , సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా మండల సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షులుగా 1.నీలం శ్రీవిద్య (కురుమిద్ద),2. అంబోజి రమేష్ (తులేకుర్ద్), ప్రధాన కార్యదర్శిగా డేరంగుల శంకర్,(మల్కీజ్ గూడ) గౌరవ ఆధ్యక్షులుగా.. ముచ్చర్ల సుగుణ సంపత్, (నకర్త మేడిపల్లి) , కార్యదర్శులుగా బోడ కృష్ణ (సింగారం), కిషన్ నాయక్ (నల్లవెల్లి) , కోశాధికారిగా రమేష్ నాయక్ (కేసీ తండా), సహాయ కార్యదర్శిగా తొట్ట రమేష్ (చింతపట్ల), కార్యవర్గ సభ్యులుగా.. అనిత శరణం (యాచారం), ఝాన్సీ రమేష్ (తాడిపత్రి) చైతన్య రాజు (నానక్ నగర్), వెన్నెల శేఖర్ (కొత్తపల్లి) ఈ ఎన్నిక కార్యక్రమంలో నందివపర్తి సర్పంచ్ విజయకుమార్, సర్పంచ్లు బెల్లీ అశోక్ ,నక్క అలివేలు వెంకటేష్, రాజు, మంగా జంగయ్య, కౌసల్య జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!