సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షునిగా అరవింద్ నాయక్

ఇబ్రహింపట్నం, జూలై 22 ( చైతన్యగళం) : యాచారం మండలం సర్పంచ్ ఫోరం మండల కార్యవర్గాన్ని బుధవారం మేడిపల్లి గ్రామంలో నిర్వహించారు. యాచారం సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షునిగా మంతన్ గౌరెల్లి గ్రామ సర్పంచ్ అధ్యక్షునిగా కొర్ర అరవింద్ నాయక్ ను , సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా మండల సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షులుగా 1.నీలం శ్రీవిద్య (కురుమిద్ద),2. అంబోజి రమేష్ (తులేకుర్ద్), ప్రధాన కార్యదర్శిగా డేరంగుల శంకర్,(మల్కీజ్ గూడ) గౌరవ ఆధ్యక్షులుగా.. ముచ్చర్ల సుగుణ సంపత్, (నకర్త మేడిపల్లి) , కార్యదర్శులుగా...