Wednesday, November 4, 2026
Homeతెలంగాణమహిళా కండక్టర్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

మహిళా కండక్టర్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, నవంబర్ 04 (చైతన్యగలం):

మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రవళిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!