Sunday, October 11, 2026
Homeతెలంగాణసముద్రాలలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు 

సముద్రాలలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు 

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్ అక్టోబర్ 10(చైతన్యగలం):

హుస్నాబాద్  సిద్దిపేట జిల్లా కోహెడ మండలములోని సముద్రాల గ్రామం శనివారం రోజున ఇంద్ర నగర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఆటపాటలతో మహిళలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతకింది పద్మ, చింతకింది భూలక్ష్మి, వేల్పుల భారతమ్మ ర్యాగటివిజయ వేల్పుల తిరుమల వేల్పుల లక్ష్మి గాజుల సంతోష చింతకింది అనిత వేల్పుల బాబమ్మ కనగండ్లసారవ్వ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!