హుస్నాబాద్ అక్టోబర్ 10(చైతన్యగలం):
హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా కోహెడ మండలములోని సముద్రాల గ్రామం శనివారం రోజున ఇంద్ర నగర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఆటపాటలతో మహిళలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతకింది పద్మ, చింతకింది భూలక్ష్మి, వేల్పుల భారతమ్మ ర్యాగటివిజయ వేల్పుల తిరుమల వేల్పుల లక్ష్మి గాజుల సంతోష చింతకింది అనిత వేల్పుల బాబమ్మ కనగండ్లసారవ్వ తదితరులు పాల్గొన్నారు.