Wednesday, September 30, 2026
Homeఆంధ్రప్రదేశ్గడిగారేవుల జడ్పీ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఏకగ్రీవం

గడిగారేవుల జడ్పీ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఏకగ్రీవం

📰 Generate e-Paper Clip

  • చైర్మన్‌గా నాగేశ్వరరావు ఎన్నిక

గడివేముల, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): గడిగారేవుల గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్‌గా నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికకు పాణ్యం ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ కమిటీ చైర్మన్‌ గౌరు చరిత, నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలు, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి, మండల సీనియర్‌ టీడీపీ నాయకుడు వంగా శ్రీనివాస్‌రెడ్డి, శ్రీ దుర్గా భోగేశ్వర ఆలయ చైర్మన్‌ కంది శీను సహకరించినట్లు నాయకులు తెలిపారు.

నూతనంగా ఎన్నికైన నాగేశ్వరరావును నాయకులు, పాఠశాల సిబ్బంది అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!