Wednesday, September 30, 2026
Homeతెలంగాణడిప్యూటీ మేయర్‌ సునీల్‌రావుకు మేయర్‌ శుభాకాంక్షలు

డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావుకు మేయర్‌ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

కరీంనగర్‌, సెప్టెంబరు 28 (చైతన్య గళం): భగత్‌నగర్‌లోని డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు క్యాంపు కార్యాలయంలో నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ ఆయనను కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!