Thursday, September 17, 2026
Homeతెలంగాణమర్రిగూడలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

మర్రిగూడలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

మర్రిగూడ, సెప్టెంబరు 17 (చైతన్యగళం): మండల కేంద్రంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు. మర్రిగూడ తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జక్కర్తి శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని స్మరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్నయ్య, ఎస్‌ఐ రాంబాబు, ఎంఈవో శారద, వైద్యాధికారి శంకర్‌నాయక్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రూప్‌సింగ్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!