Sunday, July 19, 2026
Homeతెలంగాణకరీంనగర్కరీంనగర్‌లో రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

కరీంనగర్‌లో రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

📰 Generate e-Paper Clip

కరీంనగర్, జూలై 18 (చైతన్యగళం):
రేపు ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు 11 కేవీ ఎల్లమ్మ ఫీడర్ ప్రభావిత ప్రాంతాల్లో లైన్ నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా టౌన్–1 ఏడీఈ పి. శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఆటో నగర్ బైపాస్ రోడ్, కోతిరాంపూర్ ఎన్టీఆర్ చౌరస్తా కొంత భాగం, నా గ్రామం రెస్టారెంట్ ప్రాంతం, గ్యాస్ గోడౌన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. వినియోగదారులు సహకరించాలి” అని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!