Thursday, July 16, 2026
Homeతెలంగాణమన ఓటు – మన హక్కు, మన బాధ్యత

మన ఓటు – మన హక్కు, మన బాధ్యత

📰 Generate e-Paper Clip

పెద్దపెల్లి, జూలై 15 (చైతన్యగళం): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో ప్రతి అర్హుడు తన బాధ్యతగా పాల్గొనాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కన్వీనర్ కొలిపాక శ్రీనివాస్ సూచించారు.

“ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ SIR ప్రక్రియలో మీకు వచ్చిన ఓటరు ఫారాలను సక్రమంగా నింపి సంబంధిత BLOలకు సమర్పించడం ప్రతి ఓటరుడి బాధ్యత. మన ఓటు మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా” అని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత BLOలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!