Wednesday, June 24, 2026
Homeజాతీయంఅభిషేక్ బెనర్జీకి కోర్టు షాక్ – విదేశీ ప్రయాణానికి అనుమతి నిరాకరణ

అభిషేక్ బెనర్జీకి కోర్టు షాక్ – విదేశీ ప్రయాణానికి అనుమతి నిరాకరణ

📰 Generate e-Paper Clip

కోల్‌కతా, జూన్ 24 (చైతన్యగళం): తృణమూల కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి కోల్‌కతా హైకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. ఆయన విదేశీ వైద్య చికిత్స కోసం వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.

బెనర్జీపై సీఐడీ విచారణ కొనసాగుతున్న సమయంలో ఈ తీర్పు వెలువడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే విచారణ జరుగుతుండగా, కోర్టు తీర్పు ఆయనకు మరింత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!