Thursday, October 15, 2026
Homeతెలంగాణకరీంనగర్మహాశక్తి ఆలయంలో శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకరణ

మహాశక్తి ఆలయంలో శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకరణ

📰 Generate e-Paper Clip

  • ఐదో రోజు పండ్ల అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

కరీంనగర్‌, అక్టోబర్‌ 15 (చైతన్యగళం): శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో ఐదో రోజు గురువారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. శ్రీ లలితా త్రిపురసుందరి దేవిని పండ్లతో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!