Tuesday, September 29, 2026
Homeతెలంగాణభక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన మీడిదం వెంకటేశ్వరరావు–వనజ దంపతులు

భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన మీడిదం వెంకటేశ్వరరావు–వనజ దంపతులు

📰 Generate e-Paper Clip

  • వినాయకుడికి ప్రత్యేక పూజలు

జమ్మిగడ్డ (చైతన్యగళం‌): కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని జమ్మిగడ్డలో భాగత్‌సింగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శుక్రవారం సాయంత్రం మీడిదం వెంకటేశ్వరరావు–వనజ దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దంపతులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు పాల్గొని విఘ్నేశ్వరుడి ఆశీస్సులు పొందారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!