Saturday, September 26, 2026
Homeతెలంగాణకరీంనగర్పోలీస్ కమిషనరేట్‌లో గణనాథుడికి ఘన వీడ్కోలు

పోలీస్ కమిషనరేట్‌లో గణనాథుడికి ఘన వీడ్కోలు

📰 Generate e-Paper Clip

కరీంనగర్, సెప్టెంబర్ 25 (చైతన్య గళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్ల నడుమ గణనాథుడిని నిమజ్జనానికి భక్తిశ్రద్ధలతో సాగనంపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణతో పాటు కమిషనరేట్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!