Wednesday, September 23, 2026
Homeతెలంగాణజిల్లాస్థాయిలో సత్తా చాటిన కొత్తపల్లి విద్యార్థిని

జిల్లాస్థాయిలో సత్తా చాటిన కొత్తపల్లి విద్యార్థిని

📰 Generate e-Paper Clip

  • పద్యాల తోరణం పోటీల్లో ప్రథమ బహుమతి

యాచారం, సెప్టెంబరు 23 (చైతన్యగళం‌): జ్ఞాన సరస్వతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సాధనకుటీర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ‘పద్యాల తోరణం’ పోటీల్లో యాచారం మండలం కొత్తపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని సువాశ్రీక ప్రథమ బహుమతి సాధించింది. బహుమతిలో భాగంగా రూ.5 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో ఆమెను సత్కరించారు.

విద్యార్థిని ప్రతిభను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ చైర్మన్‌ సదా వెంకట్‌రెడ్డి, కసిరెడ్డి వెంకటరెడ్డి, దొరవేటి చెన్నయ్య, ఉపాధ్యాయులు కవిత, కల్పన, సరిత, లక్ష్మీదేవి, లకుపతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!