రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

కరీంనగర్ రూరల్, ఆగస్టు 29 (చైతన్యగళం): కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎ. నిరంజన్ రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం చిత్యాలపల్లికి చెందిన నడిపెళ్లి మధుసూదన్ రావు ఈ నెల 21న మధ్యాహ్నం తన బెలోనా కారులో శ్రీహరి రావుతో కలిసి కరీంనగర్ వైపు పనిమీద బయలుదేరాడు....