ఆలయ అభివృద్ధికి బీఆర్‌ఆర్ ఫౌండేషన్ అండ

సొంత వ్యయంతో బోరు మోటార్ ఏర్పాటు మంచాల, ఆగస్టు 27 (చైతన్యగళం): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని గంగమ్మ పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి బీఆర్‌ఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా బోరు మోటార్ ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు బీఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్‌రెడ్డిని కోరగా, ఆయన వెంటనే స్పందించి రూ.లక్షకు పైగా సొంత ఖర్చుతో బోరు మోటార్‌ను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బీఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్...