Thursday, September 10, 2026
Homeఆంధ్రప్రదేశ్బిలకలగూడూరు స్పెషల్ స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

బిలకలగూడూరు స్పెషల్ స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

📰 Generate e-Paper Clip

గడివేముల, ఆగస్టు 15 (చైతన్యగళం):

గడివేముల మండలం బిలకలగూడూరు గ్రామంలోని స్పెషల్ స్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు వి. సుదర్శన్ రెడ్డి, పి. జయప్రకాశ్ రెడ్డి, ఎస్.ఏ. రఫిక్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు షేక్ అజం, నజీర్ అహ్మద్ (వలి), స్కూల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!