మహిళల ఆర్థిక స్వావలంబనకు నైపుణ్య శిక్షణలు ఎంతో దోహదం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
కేటీఆర్ జన్మదినం కానుకగా " గిఫ్టీ ఏ స్మైల్ " కార్యక్రమంలో భాగంగా 500 మంది మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ రానున్న రోజుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు విస్తృతంగా నిర్వహిస్తాం - టీ ఎం ఎస్ ఎన్జీవో ఫౌండర్ దొనికెన పద్మ హైదరాబాద్, జులై 20, : మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలంటే ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణలు ఎంతో కీలకమని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ...