Saturday, July 11, 2026
Homeఆంధ్రప్రదేశ్కొల్లాబాపురం లో ఆత్మ సౌజన్యంతో శిక్షణ

కొల్లాబాపురం లో ఆత్మ సౌజన్యంతో శిక్షణ

📰 Generate e-Paper Clip

నందికొట్కూరు (చైతన్యగళం):

నందికొట్కూరు మండలం కొల్లబాపురం గ్రామంలో ఆత్మా సాజన్యంతో పూర్వ అభ్యాసానికి గుర్తింపు శిక్షణా కార్యక్రమము ఎస్టి రైతులకు ఖరీఫ్ పంట ఎలినో ప్రభావాన్ని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఈ కార్యక్రమాంలో నందికొట్కూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం గిరిష్, ఆర్ టి డి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నరసింహారావు, టెక్నికల్ వ్యవసాయ అధికారి పనీశ్వర్ రెడ్డి , నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారి పి షేక్షావలి, రైతు సేవ కేంద్రం సిబ్బంది మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!