Thursday, June 25, 2026
Homeఆంధ్రప్రదేశ్టీటీడీ ఎస్టీ ఉద్యోగులతో సమావేశం

టీటీడీ ఎస్టీ ఉద్యోగులతో సమావేశం

📰 Generate e-Paper Clip

తిరుపతి, జూన్ 24 (చైతన్యగళం): జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గౌరవ ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్య, గౌరవ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ)లో పనిచేస్తున్న షెడ్యూల్డ్ తెగల ఉద్యోగులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎస్టీ ఉద్యోగులు తమ సేవా సంబంధిత అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, రిజర్వేషన్ల అమలు తదితర సమస్యలు, అభ్యర్థనలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.

వాటిని శ్రద్ధగా విన్న కమిషన్ ఛైర్మన్, సభ్యులు – “ఎస్టీల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!