Tuesday, July 14, 2026
Homeతెలంగాణనిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు – ఎమ్మెల్యే సంజయ్ కుమార్

నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు – ఎమ్మెల్యే సంజయ్ కుమార్

📰 Generate e-Paper Clip

జగిత్యాల, జూలై 11 (చైతన్యగళం):

జగిత్యాల పావని కంటి ఆసుపత్రి, ఆపి మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 12 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు.

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను పరామర్శించారు. ఆయన సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డా. విజయ్, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!