Tuesday, October 27, 2026
Homeతెలంగాణకరీంనగర్కరీంనగర్ కన్స్యూమర్ ఫీల్డ్ ఫోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అక్కు శ్రీనివాస్

కరీంనగర్ కన్స్యూమర్ ఫీల్డ్ ఫోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అక్కు శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

  • సమీప ప్రత్యర్థిపై 14 ఓట్ల మెజారిటీతో విజయం

కరీంనగర్ టౌన్, అక్టోబర్ 26 (చైతన్యగళం): కరీంనగర్ కన్స్యూమర్ ఫీల్డ్ ఫోర్స్ అసోసియేషన్ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో అక్కు శ్రీనివాస్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. మొత్తం 230 ఓట్లు పోలవగా, అక్కు శ్రీనివాస్‌కు 118 ఓట్లు, ఆయన సమీప ప్రత్యర్థి చిదురాల రామ్మోహన్‌కు 104 ఓట్లు, రియాజ్ అహ్మద్‌కు 8 ఓట్లు లభించాయి.

అక్కు శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి చిదురాల రామ్మోహన్‌పై 14 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా ఓటు వేసిన వారందరికీ, అలాగే ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!