Sunday, October 25, 2026
Homeఆంధ్రప్రదేశ్పాత బానకచర్లలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

పాత బానకచర్లలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

📰 Generate e-Paper Clip

పాములపాడు, అక్టోబర్ 25 (చైతన్యగళం): పాములపాడు మండలం పాత బానకచర్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇళ్లకు వెళ్లి ప్రజలను కలుసుకుంటూ పార్టీ తరఫున మద్దతు కోరారు. స్థానికులతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో గడ్డం మధుబాబు, ఓబుల రెడ్డి, ఓబన్న గౌడ్, స్వామి దాసు, సుధాకర్ రెడ్డి, బండి రాజు, బండి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!