Tuesday, September 29, 2026
Homeతెలంగాణకేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల వెంకటేష్‌

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల వెంకటేష్‌

📰 Generate e-Paper Clip

  • కల్వకుర్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: కేటీఆర్‌

కల్వకుర్తి, సెప్టెంబరు 29 (చైతన్యగళం): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావును బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌, ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేష్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలో బాకీ కార్డుల కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారని కేటీఆర్‌ ఉప్పల వెంకటేష్‌ను అభినందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!