Tuesday, August 18, 2026
Homeతెలంగాణకరీంనగర్రూ.20 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ నిర్మాణానికి భూమిపూజ

రూ.20 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ నిర్మాణానికి భూమిపూజ

📰 Generate e-Paper Clip

కరీంనగర్ టౌన్, జూలై 27 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 19వ డివిజన్ పరిధిలోని రేకుర్తి చౌరస్తా వద్ద రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించారు.

15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) నిధులతో చేపడుతున్న ఈ పనులకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్‌తో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!