Saturday, October 10, 2026
Homeతెలంగాణనల్గొండవలపట్ల వినోదకు జన్మదిన శుభాకాంక్షలు

వలపట్ల వినోదకు జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

  • సుందర్‌నగర్‌ శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అభినందనలు

మిర్యాలగూడ ,అక్టోబరు 9 (చైతన్య గళం):నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సుందర్‌నగర్‌ (18, 37వ వార్డులు) శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ సభ్యురాలు వలపట్ల వినోద జన్మదినాన్ని పురస్కరించుకుని కమిటీ సభ్యులు ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ఆమె ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

కమిటీ కార్యక్రమాల్లో వినోద అందిస్తున్న సహకారం, చూపిస్తున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. ఆమె జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని, కుటుంబ సభ్యులతో కలిసి సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!