విధి నిర్వాహణలో ప్రమాదం విద్యుత్ శాఖ జూనియర్ లైన్మెన్‌కు తీవ్ర గాయాలు
మంచిర్యాల, ఆగస్టు 23 (చైతన్యగళం): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మోకాసిగూడెం స్టేజి వద్ద ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో జూనియర్ లైన్మెన్ మహేందర్ తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికుల కథనం ప్రకారం.. 33 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఆనుకుని ఉన్న చెట్టు కొమ్మలను తొలగించేందుకు మహేందర్ స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో అనుకోకుండా విద్యుత్ షాక్‌కు గురై స్తంభంపై నుంచి కిందపడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన మహేందర్‌ను చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ...