పంట మార్పిడితో రైతులకు అధిక ఆదాయం

ఆయిల్ పామ్–కోకో సాగును విస్తరించాలి: జిల్లా ఉద్యాన శాఖ మహబూబాబాద్, జూలై 30(చైతన్యగళం): ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులు సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న సూచించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు చేపట్టిన 'ప్రాజెక్ట్ వైవిధ్యం' కార్యక్రమంలో భాగంగా గురువారం కురవి, నారాయణపురం గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కురవి గ్రామానికి చెందిన రైతు మేక వెంకట్ రెడ్డి ఆయిల్ పామ్ తోటలో...