Monday, August 24, 2026
Homeభక్తి - ఆధ్యాత్మికతయజ్ఞ వరాహస్వామి దేవాలయ వెబ్‌సైట్ ప్రారంభం

యజ్ఞ వరాహస్వామి దేవాలయ వెబ్‌సైట్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

కరీంనగర్ ,జులై 29(చైతన్యగళం):
కరీంనగర్ నగరంలోని ప్రసిద్ధ యజ్ఞ వరాహస్వామి దేవాలయ వెబ్‌సైట్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఆలయ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వెబ్‌సైట్ ద్వారా భక్తులు ఆలయ కార్యక్రమాలు, పూజా వివరాలు మరియు ఇతర సమాచారాన్ని ఇంట్లోనే ఉండి సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, కార్పొరేటర్ తోట అనిల్, దేవాలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!