Thursday, August 20, 2026
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ జాయింట్ సెక్రటరీ గా శ్రీకాంత్ గుప్త

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ జాయింట్ సెక్రటరీ గా శ్రీకాంత్ గుప్త

📰 Generate e-Paper Clip

హైదారాబాద్, జులై 20 (చైతన్యగళం) : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ జాయింట్ సెక్రటరీ గా శ్రీకాంత్ గుప్త కు నియామక పత్రం అందజేసిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావాది లక్ష్మి నారాయణ గుప్త . ఈ సందర్భంగా శ్రీకాంత్ గుప్త మాట్లాడుతూ… ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరియు రాష్ట్ర పొలిటికల్ కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేష్, గందె రాజ్ కుమార్ (రాజ్ మామ ) కి మరియు నా బాస్ నిజామాబాదు అభివృద్ధి ప్రధాత మాజీ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్త కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. నా పై నమ్మకంతో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ జాయింట్ సెక్రటరీ పదవి ఇచ్చినందుకు ఆర్యవైశ్య సంఘం కీర్తి ప్రతిష్టలు పెంపొందించడానికి కృషి చేస్తానని ఆర్యవైశ్యులకు అందుబాటులో ఉండి సహకారాలు అందిస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!